మలికిపురం: కోనసీమ విద్యార్థులకు సీఎం అభినందన

54చూసినవారు
మలికిపురం: కోనసీమ విద్యార్థులకు సీఎం అభినందన
1ఎం1బి జాతీయ యువ మార్పు తయారీ దారుల ఆధ్వర్యంలో రాష్ట్రపతి సదస్సుకు ఎంపికైన విద్యార్థులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గత నెల 24న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన యువ మార్పు తయారీ దారుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుండి మలికిపురం వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టు గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్