మలికిపురం: కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఎమ్మెల్యే

64చూసినవారు
మలికిపురం: కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకొస్తా: ఎమ్మెల్యే
కొబ్బరి ఉత్పత్తుల తయారీ, కొబ్బరి అభివృధ్ధి బోర్డు రీజినల్ సెంటర్ కోనసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయుటకు రైతులతో మంగళవారం మలికిపురం మండలం కేశనపల్లిలో జరిగిన సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో కొబ్బరి దిగుమతి నానాటికీ తగ్గిపోతుందని మొండి తలలతో ఉన్న కొబ్బరి చెట్లను చూస్తే బాధగా ఉందన్నారు. కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు.

సంబంధిత పోస్ట్