వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

74చూసినవారు
వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ
మండల కేంద్రమైన రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేవు జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. కాలుష్య నిర్మూలనకి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామర్తి రమణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్