కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ నామినేషన్

53చూసినవారు
రాజోలు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సరెళ్ల ప్రసన్నకుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సఖినేటిపల్లి మండలం పరిధిలోని రామేశ్వరం గ్రామంలోని ఆయన స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి రాజోలు మండల కేంద్రం రాజోలులో రిటర్నింగ్ అధికారి శ్రీవాస్ నుపూర్ కు తన నామినేషన్ పత్రాన్ని ఈ సందర్భంగా ఆయన సమర్పించారు. ఆయన వెంట పలువురు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్