మలికిపురం: సమస్యలపై మాజీ ఎమ్మెల్యే కలిశారు: ఎమ్మెల్యే
మలికిపురంలోని ఎంవీఎన్ కళాశాల అధ్యాపకులు తమకు జీతాలు చెల్లించడం లేదని చేపడుతున్న నిరసనకు సంబంధించిన విషయంపై రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తనను కలిశారని, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం తెలిపారు. మలికిపురంలో మీడియాతో మాట్లాడుతూ.. కళాశాల అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాపాకకు తాను తెలిపానన్నారు.