ఎన్నికల్లో కూటమిదే విజయం: చంద్రబాబు

6696చూసినవారు
ఎన్నికల్లో కూటమిదే విజయం: చంద్రబాబు
ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. సిద్ధం అంటున్న వారికి యుద్ధం ఇద్దామని వపన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్