కాకినాడ జిల్లా, తుని పట్టణంలో సోమవారం బచ్చలమల్లి టీం తునిలో సందడి చేయనుంది. స్థానిక రాజా క్రీడా మైదానంలో క్రికెట్ పోటీల్లో బచ్చలమల్లి సినిమా యూనిట్ పాల్గొంటుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అల్లరి నరేష్ స్వయంగా వీడియో విడుదల చేశారు. డిసెంబర్ 9న బచ్చలపల్లి టీం తునికి వస్తున్నట్టు ఆయన మీడియా పూర్వకంగా తెలిపారు. బచ్చలమల్లి వర్సెస్ లోకల్ క్రికెట్ టీం తో పోటీ నిర్వహిస్తామన్నారు.