సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన

84చూసినవారు
డెంగీ మలేరియా ఇతర వ్యాధులు పై విద్యార్థులకు తుని పురపాలక అధికారులు అవగాహన కల్పించారు. తుని పట్టణంలోని సీతారాంపురం పురపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సానిటరీ ఇన్స్పెక్టర్ జి శేఖర్ విద్యార్థులకి వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాళీ కొబ్బరి బొండాలు, టైర్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్