తుని: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

51చూసినవారు
తుని: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
తుని పట్టణ శివారు వీరవరపుపేటలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు అఖిల్ ను కోర్టులో మంగళవారం హాజరుపరిచామని సీఐ ఎం. గీతారామకృష్ణ తెలిపారు. నిందితుడిని ప్రతిఘటించిన మహిళ దాడిచేయగా, పురుషాంగానికి గాయాలు అవ్వడంతో పరారయ్యాడన్నారు. కేసు దర్యాప్తు చేసి అతడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, చికిత్స అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు.

సంబంధిత పోస్ట్