అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆ పార్టీ గత ఐదేళ్ల పరిపాలన అధోగతి చేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం తునిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంటరీ బేస్ చేసుకుని ముందుకు వెళ్లామన్నారు.