పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట పట్టణంలో చేపడుతున్న కాలువల పూడిక తీత పనులను గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా కాల్వలో పూడిక తీత పనులను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈయన వెంట స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.