మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లలో ఈడీ సోదాలు

85చూసినవారు
మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లలో ఈడీ సోదాలు
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ అధికారులు బిగ్ షాకిచ్చారు. ఈ మేరకు విశాఖపట్నంలోని నిర్మాణంలో ఉన్న పలు భవనాల్లో సోదాలు చేపడుతున్నారు. అదేవిధంగా టైకూన్ జంక్షన్ వద్ద ఉన్న పలు భవనాల్లో అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, గత ఏడాది కూడా ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్