ఐరన్‌ లోపమా.. ఈ మష్రూమ్‌ పొడి తింటే చాలు!

73చూసినవారు
ఐరన్‌ లోపమా.. ఈ మష్రూమ్‌ పొడి తింటే చాలు!
మనం తీసుకునే మొక్కల ఆధారిత ఆహారంలో ఐరన్‌ పూర్తిగా దొరకదని, కేవలం 5-8% మాత్రమే శరీరం గ్రహిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇన్‌ఆర్గానిక్‌ ఐరన్‌ టాబ్లెట్లు తీసుకున్నప్పటికీ 10-12% ఐరన్ మాత్రమే అందుతుందట. అయితే, IIHR అభివృద్ధి చేసిన ఐరన్‌ ఫార్టిఫైడ్‌ మష్రూమ్‌ పొడితో తయారు చేసిన రసం రోజూ తీసుకుంటే 21.68% ఐరన్‌ శరీరానికి అందుతుందని, త్వరగా ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్