'తల్లికి వందనం'.. అర్హులు వీరే?

64చూసినవారు
'తల్లికి వందనం'.. అర్హులు వీరే?
AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలలో 'తల్లికి వందనం' ఒకటి. ఈ పథకానికి సంబంధించి అర్హులను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. 81 లక్షల మంది విద్యార్థులకు గానూ.. 69.16 లక్షల మంది మాత్రమే ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. తెల్లరేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారిని ఈ పథకానికి అనర్హులుగా తేల్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్