కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం

59చూసినవారు
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో 9 అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.20వేలు అందించడంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రం పీఎంకిసాన్ పథకం నిధులు విడుదల చేయగానే.. రాష్ట్ర నిధులు కలిపి, రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్