ఆచంట: సైకిల్ పై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరు

60చూసినవారు
ఆచంట: సైకిల్ పై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరు
సాధారణంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లపై పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయించడం చూసే వుంటాము. కానీ ఆచంట మండలం పెదమల్లంకు చెందిన గంధం మణికంఠ అనే బాలుడు తన సైకిల్ వెనుక భాగంలో ఈ విధంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని డిజైన్ చేశాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టమని, అందుకే ఇలా చేశానని తెలియజేయడం గమనార్హం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్