గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రష్టు పట్టించారని లక్ష్యమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో గురువారం నీటి సంఘాలు వాటర్ డిస్ట్రిబ్యూటర్ సంఘాల అభినందన సభలో ఆయన మాట్లాడారు ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు సమన్వయంతో శివారు భూములకు ప్రణాళికాబద్ధంగా సాగునీరు అందించాలన్నారు.