ఎపి రాష్ట్ర పిఎసి చైర్మన్ గా భీమవరం ఎమ్మెల్యే

72చూసినవారు
ఎపి రాష్ట్ర పిఎసి చైర్మన్ గా భీమవరం ఎమ్మెల్యే
ఎపి రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ( పిఎసి) ఛైర్మన్ గా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నియమితులుకానున్నారు. వైసిపికి ప్రభుత్వంలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు ఈ పదవి వరించనుంది. ఎమ్మెల్యే అంజిబాబు పేరును డిప్యూటీ సిఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్