డిఆర్డీఏ, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష

50చూసినవారు
డిఆర్డీఏ, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష
ప. గో. జిల్లాలోని డిఆర్డీఏ, మెప్మా అధికారులతో కలెక్టర్ సి. నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవనోపాధి మార్గాలను ఎంచుకొనేలా చొరవ చూపాలన్నారు. లేస్ పార్క్ ఉత్పత్తులను సొసైటీల ద్వారా మార్కెటింగ్ సహాయం తీసుకొని రానున్న రెండు నెలలల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్