చింతలపూడి: కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి

77చూసినవారు
చింతలపూడి: కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, రూ. 8100 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు చింతలపూడి ఎస్ఐ కుటుంబరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్