కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

55చూసినవారు
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలీజా శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అంశాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్