చింతలపూడికి రోషన్ వరాల జల్లు..

83చూసినవారు
చింతలపూడికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ శుక్రవారం వరాలు ఇచ్చారు. చింతలపూడి మండలానికి పాలిటెక్నీక్ కాలేజీ, యువత వ్యాపారలకు చేయూత పరిశ్రమలు, వంద పడకల హాస్పిటల్ పూర్తి చేసి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ప్రజలకు అందిస్తామన్నారు. చింతలపూడిలో సెంట్రల్ లైటీంగ్ ఏర్పాటు, గెలిచినా కొద్దిరోజులో రోడ్లు అన్ని పూర్తి చేస్తామని, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్