జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో చింతలపూడి జనసేన యూత్ లీడర్ మోటేపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు శనివారం మొదలయాయ్యి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజల కష్టాలు తొలగించే గణనాథుడి ఆశీస్సులతో అందరి జీవితల్లో సంతోషాలు వెల్లి విరియాలని, ఆయురారోగ్యాలతో ఆనందమయంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.