తాహసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన

50చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తాహసిల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకూతురు బుధవారం నిరసన చేపట్టారు. పట్టణానికి చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన స్థలం వివాదంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలి అంటూ బుధవారం నిరసనకు దిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్