గాలాయగూడెంలో హిజ్రాలు హల్‌చల్

79చూసినవారు
దెందులూరు మండలం గాలాయగూడెంలో శనివారం హిజ్రాలు హల్‌చల్ సృష్టించారు. రోడ్డుపై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో గరగ బుజ్జి అనే మహిళకు చెందిన కిరణా షాప్‌లోకి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వలేదని దౌర్జన్యానికి దిగి వికృత చేష్టలు చేస్తూ షాపులో సామాను చిందరవందర చేశారు. కౌంటర్లోని డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్