చంద్రబాబు సర్వేలో మనం ఎప్పుడో గెలిచాం

78చూసినవారు
దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేని అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చంద్రబాబు సర్వేలో మనం గెలవబోతున్నామని వారికి ముందుగానే అర్థమైందని అన్నారు. అలాగే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ఎంతో జరిగిందని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్