గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని దేవరపల్లి పట్టణంలో గల శ్రీవాసవీ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భోగిమంటలు, గాలిపటాలు ఎగురవేయడం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.