డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచనలు భారత దేశ ప్రగతికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ మండవల్లి అధ్యక్షు డు ఎల్ ఎస్ భాస్కరావు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా మండవల్లిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంవద్ద వారుపాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు రాజ్యాంగం ద్వారా పరిష్కరించవచ్చన్నారు.