సమాజంలో వృద్ధులను చిన్నచూపు చూడటం సరికాదు

55చూసినవారు
సమాజంలో వృద్ధులను చిన్నచూపు చూడటం సరికాదు
సమాజంలో వృద్ధులను చిన్నచూపు చూడటం సరికాదని, వారికి ప్రభుత్వం అనేక హక్కులు కల్పించిందని కైకలూరు సీనియర్ సివిల్ జడ్జి వి. వి. ఎన్ లక్ష్మీ అన్నారు. మంగళవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ సందర్భంగా కైకలూరు కోర్టు ఆవరణలో చట్టాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. కైకలూరు ప్యానల్ న్యాయవాదులు పి. పవన్‌కాంత్‌, డి. శివప్రసాద్ , సీనియర్ న్యాయవాది బి.ఇందిరా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్