ముంపు గుప్పిట కొల్లేరు లంకగ్రామాలు

67చూసినవారు
కొల్లేరు లంకగ్రామాలు ముంపు గుప్పిట చిక్కుకుంటున్నాయి. బుడమేరు నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలను వరద తాకింది. ఇల్లలోనికి నీరు చేరింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరులో ఆక్రమణలు. నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభావం మండవల్లి, కైకలూరు మండల్లాలోని లంక గ్రామాలపై పడింది. ఉనికిలి ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్