గాంధీ జయంతి సందర్భంగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణ

85చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణ
చాగల్లు మండలం ఊనగట్ల జిడిఎం క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్‌లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో డాక్టర్ రావి ప్రసాద రాజు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ నిత్యం ఔషధంగా ఉపయోగపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మొలకెత్తిన చిరు ధాన్యాలు మరియు ఆకుకూరల్లో మునగాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్