మంగళగిరి: సాంకేతికతతో అవకాశాల వినియోగంతో ఏపీ అభివృద్ధి: మంత్రి లోకేష్
సాంకేతికతతో అవకాశాల వినియోగంతో అంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగవంతం కానుందని ఏపీ మంత్రి నారా లోకేష్ ( అశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేశ్ శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నామని తెలిపారు. పి-4 విధానాలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుంటామని చెప్పారు.