అధిక వర్షాలకు నీట మునిగిన మొగల్తూరు హై స్కూల్

77చూసినవారు
అధిక వర్షాలకు నీట మునిగిన మొగల్తూరు హై స్కూల్
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు మొగల్తూరు శ్రీ పెనుమత్స రంగరాజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నీట మునిగింది. పాఠశాల క్రీడా మైదానాన్ని పూడ్చిందుకు వేసిన ఇసుక దిబ్బలు సరి చేయకపోవడంతో హై స్కూల్ చుట్టూ చెరువులా మారింది. దీంతో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు సైతం స్కూల్లో అవకాశం లేకుండా పోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్