టి. నరసాపురం: వైద్యం పొందుతున్న మహిళకు పెన్షన్

84చూసినవారు
టి. నరసాపురం: వైద్యం పొందుతున్న మహిళకు పెన్షన్
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మహిళకు పెన్షన్ అందించేందుకు, జనసేన పార్టీ టి. నరసాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు, సి హెచ్ నవీన్, కొరివి శ్రీకాంత్ శనివారం విజయవాడకు పంపించారు. అక్కడ గ్రామ-వార్డు సచివాలయ కార్యదర్శి చికిత్స పొందుతున్న కె. పార్వతికి వితంతువు పింఛన్ అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలు వ్యక్తులు కార్యదర్శిని అభినందించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్