మొగల్తూరు హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి విద్యార్థులు రూ.45వేలు విరాళం

51చూసినవారు
మొగల్తూరు హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి విద్యార్థులు రూ.45వేలు విరాళం
మొగల్తూరు ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు వితరణ చాటారు. 1988-89 పదవ తరగతి భ్యాచ్ రూ. 45వేలు విరాళాన్ని సోమవారం ప్రధానోపాధ్యాయులు రవి శంకర్ సర్కార్ కి అందించారు. ఈ బ్యాచ్ విధ్యార్డులైన న్యాయమూర్తి గుబ్బల చంద్ర మౌలేశ్వరీ, చంద్రశేఖర్, ఆనంతపల్లి కృష్ణలు ఒక్కొక్కరు రూ. 10, 000లు చొప్పున 30వేలు, మరొక ముగ్గురు రూ. 5వేలు చొప్పున 15వేలు ఇవ్వగా ఈమొత్తాన్ని ఆ బ్యాచ్ తరుపున ఆనంతపల్లి కృష్ణ, తదితరులు హెచ్ఎంకి అందించారు.

సంబంధిత పోస్ట్