జంగం గూడెం లో కుక్కల స్వైర విహారం

75చూసినవారు
నూజివీడు మండలం జంగం గూడెం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన భీమడోలు రమేష్ అనే వ్యక్తి పై కుక్క కాటు వేసింది. అంతేకాక గ్రామంలో రాత్రిపూట కుక్కలు బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో 100కు పైగా కుక్కలు ఉండవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్