ఇంటి నిర్మాణ సామాగ్రి మంజూరు పై విచారణ

65చూసినవారు
నూజివీడు మండలం సుంకొల్లు, బత్తులవారిగూడెం, యనమదల గ్రామాల్లో పేదల ఇంటి నిర్మాణ సామగ్రి మంజూరులో జరిగిన అవకతవకలపై గృహానిర్మాణశాఖ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. మంత్రి పార్థసారథి ఆదేశాల మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇసుక, సిమెంట్, మెటీరియల్ చెల్లింపుల జాబితాతో ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేశారు. 95మంది లబ్ధిదారుల పేర్లతో అక్రమంగా బిల్లులు మంజూరు జరిపినట్లుగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్