నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

84చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత
నూజివీడులోని విద్యుత్తు సబ్ స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఎంప్లాయీస్ కాలనీ, జంక్షన్ రోడ్, ఆర్ఆర్. పేట, చినగాంధీ బొమ్మ సెంటర్, కొనేరు పేట, పాతపేట, వెలమపేట, రైతు బజారు, 9 నుంచి 12 గంటల వరకు సమతానగర్, బంగినపల్లి తోట, ఎన్టీఆర్. కాలనీ, వికాస్ టౌన్షిప్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ సర్కిల్ పరిధిలో ఉండదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్