పాలకొల్లు పంచారామ క్షేత్రానికి ₹. 1, 01, 116 విరాళం

63చూసినవారు
పాలకొల్లు పంచారామ క్షేత్రానికి ₹. 1, 01, 116 విరాళం
పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానం నిత్యాన్నదానానికి మేడిది వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి తరపున నెలమూరు గ్రామానికి చెందిన కోయ జయా వెంకట రామారావు రూ. 1, 01, 116లు మంగళవారం విరాళంగా అందేజేశారు. ఈ మొత్తాన్ని శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్