జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు గుత్తుల శ్రీనివాస్ ఎంపిక

56చూసినవారు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు గుత్తుల శ్రీనివాస్ ఎంపిక
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక పాఠశాల2 లో ఎల్. ఎఫ్. ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుత్తుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 1989 లో ఉపాధ్యాయ వృత్తి లో ప్రవేశించిన శ్రీనివాస్ పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విశేష కృషి చేశారు. గుత్తుల శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడంపట్ల మంత్రి నిమ్మలతో పాటు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్