పాలకొల్లు: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

64చూసినవారు
పాలకొల్లు: మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
పాలకొల్లు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ అధికారులు ఆదివారం నిర్వహించిన దాడులలో పాలకొల్లు మున్సిపాలిటీ ఏరియాలో జె. ముసలయ్య నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 7 మద్యం బాటిళ్ళును స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో ఎస్ఐలు పి. మహేష్, జి. రఘు సిబ్బంది పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొల్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్