పాలకొల్లు: '2కే రన్' విజయవంతం చేయండి: మంత్రి నిమ్మల

62చూసినవారు
పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశమందిరంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ, స్కూల్ యాజమాన్యాలు, అధ్యాపకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 'ఆడపిల్లను రక్షించుకుందాం' 'గృహలక్ష్మిని కాపాడుకుందాం' అనే నినాదంతో డిసెంబర్ 15న పట్టణంలో చేపట్టనున్న సేవ్ ద గర్ల్ చైల్డ్ 2కే రన్ విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి నేతలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్