పాలకొల్లు: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి: డీఈఈ రామకృష్ణ

76చూసినవారు
పాలకొల్లు: నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి: డీఈఈ రామకృష్ణ
పాలకొల్లు టౌన్ సబ్ స్టేషన్ పరిధిలో పూర్తిస్థాయిలో క్వాలిటీ సప్లై ఇచ్చేందుకు అనునిత్యం కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవర్ కట్ సమస్య లేదన్నారు. ప్రతి ఫ్రైడే రోజున ట్రీ కటింగ్ కోసం, విద్యుత్ సరఫరాను ముందుగా ప్రకటించిన నిర్ణీత సమయాల్లో మాత్రమే నిలిపివేయడం జరుగుతుందని, తరచూ నిలిపివేయడం ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్