బుట్టాయిగూడెం మండలం సింగన్నపల్లి గ్రామంలో ఆదివాసి జాతిపిత, రాజ్యాంగంలో 5, 6వ షెడ్యూల్ ప్రధాత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గిరిజనుల మనుగడను ముందుకు తీసుకువెళతున్న ఆదివాసీ సంఘాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. గిరిజనుల అభ్యున్నత స్థాయికి వెళ్ళడానికి తాను ఎంతో కృషి చేస్తన్నాని తెలిపారు.