బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏలూరు జిల్లా భారతీయ పార్టీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం బయ్యనగూడెంలో బీజేపీ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుందన్నారు.