బుట్టాయిగూడెంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

67చూసినవారు
బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతి వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి కన్వీనర్ బోరగం శ్రీనివాసులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్