తాడేపల్లిగూడెంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

58చూసినవారు
పోలీసు కుటుంబం సమాజంలో ముఖ్యమైన భాగమని తాడేపల్లిగూడెం డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం మాగంటి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరం ఒకటి అని పేర్కొన్నారు. పట్టణ సీఐ ఏ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఎస్సై కే. కొండలరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్