పెంటపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

64చూసినవారు
పెంటపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సీపీఎం పెంటపాడు మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు  రంగారావు, దూలం ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం పెంటపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఆకుల రాజు, తాడి బాలయ్య, మన్మధరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్