తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన హెల్త్ జేసీ

58చూసినవారు
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన హెల్త్ జేసీ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ తనిఖీ చేశారు. ఇటీవల మహిళ మంచం పైనే ప్రసవించిన ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించి, అనంతరం రోగులతో స్వయంగా మాట్లాడారు. సిబ్బంది పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్