గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

80చూసినవారు
గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పెడతాడేపల్లిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైం ప్రాతిపదికన ఖాళీలనుభర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టులకుపురుష అభ్యర్థులుమాత్రమేఅర్హులని తెలిపారు. ఆసక్తి కలిగినఅభ్యర్థులు తమవిద్యార్హత జిరాక్స్ కాపీలను, బయోడేటానుఈనెల 25వతేదీ లోపు మాపాఠశాలకు స్వయంగావచ్చి అందజేయాలని ప్రిన్సిపల్ రాజారావుకోరారు.

సంబంధిత పోస్ట్